స్వల్పనష్టాల్లో స్టాక్మార్కెట్లు | Sakshi
Sakshi News home page

స్వల్పనష్టాల్లో స్టాక్మార్కెట్లు

Published Mon, Apr 27 2015 10:15 AM

sensex starts with marginal loss

ముంబై: సోమవారం నాటి మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  లాభాలతో మొదలైనా వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి సెన్సెక్స్ 11.01పాయింట్ల నష్టంతో 27,426 దగ్గర, నిఫ్టీ 14.90పాయింట్ల నష్టంతో 8,290.35 దగ్గర ట్రేడవుతున్నాయి.

యూఎస్ డాలర్తో పోలిస్తే  రూపాయి 21 పైసలు నష్టపోయి 63.77 దగ్గర ఉంది. మరోవైపు చైనా మార్కెట్లు  భారీ లాభాలతో  ఓపెనయ్యాయి.
 

Advertisement
Advertisement