కెనరా హెచ్‌ఎస్‌బీసీ నుంచి కొత్త పథకాలు | new schemes of Canara HSBC | Sakshi
Sakshi News home page

కెనరా హెచ్‌ఎస్‌బీసీ నుంచి కొత్త పథకాలు

Dec 2 2015 2:54 AM | Updated on Sep 3 2017 1:19 PM

కెనరా హెచ్‌ఎస్‌బీసీ నుంచి కొత్త పథకాలు

కెనరా హెచ్‌ఎస్‌బీసీ నుంచి కొత్త పథకాలు

కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త పథకాలపై దృష్టిసారించింది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:   కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త పథకాలపై దృష్టిసారించింది. ఈ మధ్యనే చిన్న పిల్లల కోసం యులిప్ పథకం ప్రవేశపెట్టిన కంపెనీ త్వరలోనే మరో ఐదు పథకాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. వచ్చే నాలుగు నెలల్లో రెండు టర్మ్ పథకాలతో పాటు ఒక పెన్షన్, యాన్యుటీ, ఎండోమెంట్ పథకాలను ప్రవేశపెట్టడానికి ఐఆర్‌డీఏకి దాఖలు చేయనున్నట్లు కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ డెరైక్టర్ చిరాగ్ జైన్ మంగళవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement