నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

Published Mon, Feb 19 2018 10:05 AM

Key Indian equity indices open lower - Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌129, నిఫ్టీ 45 పాయింట్లుపతనంతో ట్రేడ్‌ అవుతున్నాయి.  ఎయిర్‌వేస్‌ సెక్టార్‌ తప్ప  దాదాపు అన్నిసెక్టార్లు నష్టాల్లోనే ఉన్నాయి.   భారీ అమ్మకాల ఒత్తిడితో మెటల్‌, ఐటీ, మీడియా,  పీఎస్‌యూ బ్యాంకింగ్ నష్టపోతున్నాయి. పీఎన్‌బీ, ఐసీఐసీఐ,ఎస్‌బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ నష్టాల్లో ఉండగా, జెట్‌ ఎయిర్‌వేస్‌ , అల్ట్రా టెక్‌సిమెంట్‌, అంబూజా లాభపడుతోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement