మళ్లీ యాక్టివానే టాప్ | All You Need to Know About the Honda Activa | Sakshi
Sakshi News home page

మళ్లీ యాక్టివానే టాప్

Aug 30 2016 1:54 AM | Updated on Sep 4 2017 11:26 AM

మళ్లీ యాక్టివానే టాప్

మళ్లీ యాక్టివానే టాప్

జూలై నెల టూవీలర్ అమ్మకాల్లోనూ హోండా ‘యాక్టివా’ వరుసగా ఏడవసారి టాప్‌లో నిలిచింది.

ముంబై: జూలై నెల టూవీలర్ అమ్మకాల్లోనూ హోండా ‘యాక్టివా’ వరుసగా ఏడవసారి టాప్‌లో నిలిచింది. అలాగే ఇదే సమయంలో పరిశ్రమలోని మొత్తం ఇన్‌క్రిమెంటల్ అమ్మకాల్లో (1,62,703 యూనిట్లు) యాక్టివా 38 శాతం వాటాను కైవసం చేసుకుంది. దీంతో కంపెనీ ఈ ఏడాది స్కూటర్ విక్రయాల టార్గెట్‌ను 24 శాతంపైకి సవరించుకుంది. ఆటోమొబైల్ పరిశ్రమ సమాఖ్య సియామ్ ప్రకారం.. జూలైలో యాక్టివా విక్రయాలు హీరో స్ల్పెండర్ అమ్మకాల కన్నా 58,413 యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement