వాహన కంపెనీల ఉత్సాహం
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ కొత్త ఏడాదిలో కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా ప్రవేశిస్తోంది. మరో పది రోజుల్లో ముగుస్తున్న 2014 ఏడాది ఆశించిన విధంగా లేనప్పటికీ, వివిధ వాహన కంపెనీలు కొత్త ఏడాదిలో రూ.20,500 కోట్లు (సుమారుగా 500 కోట్ల డాలర్ల) వరకూ పెట్టుబడులు పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో తదితర సంస్థలు ఇప్పటికే తమ పెట్టుబడుల ప్రణాళికలను వెల్లడించాయి.కొత్త ఉత్పత్తులు, మార్కెటింగ్ కోసం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది.
మహారాష్ట్రలోని చకన్ ప్లాంట్ విస్తరణ నిమిత్తం మహీంద్రా కంపెనీ ఏడేళ్లలో రూ.4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నది. మహారాష్ట్రలోని ప్లాంట్ల విస్తరణ కోసం బజాజ్ ఆటో రూ.2,000 పెట్టుబడులు పెడుతోంది. ఇక ఫోక్స్‌వ్యాగన్ సంస్థ భారత్‌లో తన వ్యాపార విస్తరణ కోసం రూ.800 కోట్లు వ్యయం చేయనున్నది. కొత్త హ్యాచ్‌బాక్‌ను, ఎస్‌యూవీని, హ్యాచ్బాక్ల కోసం ఈ కంపెనీ ఈ స్థాయి పెట్టుబడులు పెడుతోంది. హీరో మోటోకార్ప్ కంపెనీ విస్తృతంగా విదేశీ మార్కెట్లలో విస్తరించనున్నది.
అమెరికా, బ్రెజిల్, యూరప్ దేశాలతో పాటు స్వదేశంలోని ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ కోసం ఈ కంపెనీ రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. భారత్‌లో రెండు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది. 2020 కల్లా 50కు పైగా దేశాల్లో 20కి పైగా అసెంబ్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని హీరో మోటోకార్ప్ లక్ష్యంగా పెట్టుకుంది.
హీరో మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ గుజరాత్లో రూ.1,100 కోట్ల పెట్టుబడులతో స్కూటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది చివరి కల్లా ఇది ఉత్పత్తి ప్రారంభించవచ్చు. ఇవే కాకుండా వివిధ వాహన విడిభాగాల కంపెనీలు కూడా భారీ పెట్టుబడులతో రానున్నాయి.
కొత్త ఏడాదిలో 20 వేల కోట్ల పెట్టుబడులు
Published Tue, Dec 23 2014 12:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
ఓటీటీలో హీరామండి.. స్టార్ డైరెక్టర్ మేనకోడలిపై విమర్శలు!
కన్ఫ్యూజ్ చేయబోయి బొక్కబోర్లా పడ్డారు
ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..
నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?
ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి
జల్సా హీరోయిన్ ఇలా మారిపోయిదేంటి? గుర్తుపట్టడం కష్టమే(ఫోటోలు)
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement