వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి విడుదల | ysrcp mla gopireddy srinivasa reddy released | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి విడుదల

Jan 18 2016 3:20 PM | Updated on May 29 2018 2:33 PM

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి విడుదల - Sakshi

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి విడుదల

గుంటూరు జిల్లా నరసారావుపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్టేషన్ బెయిల్పై విడుదల అయ్యారు. అసైన్డ్ భూముల్లో రహదారుల నిర్మాణాన్ని అడ్డుకుని, రైతులకు మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసినందుకు ఆయనపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

పోలీసుల తీరుకు నిరసనగా సోమవారం ఉదయం నరసరావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసేందుకు ప్రయత్నించగా శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement