ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు | YSRCP Leaders stop illegal transportation of sand | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు

Jan 19 2016 7:03 PM | Updated on May 29 2018 2:26 PM

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలోని ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌లను వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు.

యలమంచిలి (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలోని ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌లను వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో.. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ర్యాంపు వద్దకు చేరుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అక్రమ రవాణాను అరికట్టాలని ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement