నగరంలో త్రిష హుషారు | trisha visited vijayawada | Sakshi
Sakshi News home page

నగరంలో త్రిష హుషారు

Apr 16 2016 12:52 AM | Updated on Sep 3 2017 10:00 PM

నగరంలో   త్రిష హుషారు

నగరంలో త్రిష హుషారు

సినీ నటి త్రిష శుక్రవారం నగరంలో సందడి చేశారు. తనను చూసి కేరింతలు కొడుతున్న కుర్రకారును హుషారెక్కించారు.

సినీ నటి త్రిష శుక్రవారం నగరంలో సందడి చేశారు. తనను చూసి కేరింతలు కొడుతున్న కుర్రకారును హుషారెక్కించారు. వారికి అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన త్రిషను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. త్రిష రాకతో బందరు రోడ్డు ప్రాంతం కిక్కిరిసి  పోయింది.      - విజయవాడ (లబ్బీపేట)

 

Advertisement
 
Advertisement
Advertisement