కోల్డ్‌స్టోరేజిలో భారీ చోరీ | theft in vijayanagaram distirict | Sakshi
Sakshi News home page

కోల్డ్‌స్టోరేజిలో భారీ చోరీ

Feb 19 2015 8:21 PM | Updated on Sep 2 2017 9:35 PM

విజయనగరం జిల్లా రామభద్రాపురం మండల కేంద్రంలోని నారాయణ కోల్డ్ స్టోరేజిలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది.

విజయనగరం : విజయనగరం జిల్లా రామభద్రాపురం మండల కేంద్రంలోని నారాయణ కోల్డ్ స్టోరేజిలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. గురువారం ఉదయం గుర్తించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు రూ. 4లక్షల మేర చోరీ జరిగినట్టు సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, జాగిలాలతో గాలింపు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(రామభద్రాపురం)

Advertisement
 
Advertisement
Advertisement