కేటీపీఎస్లో 10 యూనిట్లలో సాంకేతిక లోపం | Technical problem at khammam Kothagudem Thermal Power Station | Sakshi
Sakshi News home page

ఖమ్మం కేటీపీఎస్లోని 10 యూనిట్లలో సాంకేతిక లోపం

Sep 25 2013 12:22 PM | Updated on Sep 1 2017 11:02 PM

ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్లోని10 యూనిట్లలో బుధవారం సాంకేతిక లోపం ఏర్పడింది.

ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్లోని10 యూనిట్లలో బుధవారం సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో 1660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దాంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కేటీపీఎస్లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement