వీఆర్‌కు ఇటుకపల్లి సీఐ, రాప్తాడు ఎస్‌ఐ | rapthadu SI, itukala palli CI transfor to Vacancy reserve | Sakshi
Sakshi News home page

వీఆర్‌కు ఇటుకపల్లి సీఐ, రాప్తాడు ఎస్‌ఐ

May 2 2015 1:55 AM | Updated on Sep 3 2017 1:14 AM

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి హత్య నేపథ్యంలో.. ఇటుకపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

అనంతపురం క్రైం: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి హత్య నేపథ్యంలో..  ఇటుకపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వారిద్దరినీ వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ డీఐజీ బాలకృష్ణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement