ఆప్షన్ల తరువాతే శాశ్వత కేటాయింపులు | permanent allocation after options | Sakshi
Sakshi News home page

ఆప్షన్ల తరువాతే శాశ్వత కేటాయింపులు

May 26 2014 4:15 PM | Updated on Sep 2 2017 7:53 AM

ఆప్షన్ల తరువాతే శాశ్వత కేటాయింపులు

ఆప్షన్ల తరువాతే శాశ్వత కేటాయింపులు

రాష్ట్ర విభజనలో భాగంగా రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపు తాత్కిలికమేనని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కన్వీనర్ మురళీకృష్ణ చెప్పారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపు తాత్కిలికమేనని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కన్వీనర్ మురళీకృష్ణ చెప్పారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందిన తరువాత  ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుంటారని ఆయన తెలిపారు.

ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్న తరువాత శాశ్వత కేటాయింపులు చేస్తారని ఆయన చెప్పారు. రెచ్చగొట్టేలా తెలంగాణ ఉద్యోగులు మాట్లాడటం సరికాదని  మురళీకృష్ణ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement