కెనాల్లోకి దూకి తల్లీకూతురు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కెనాల్లోకి దూకి తల్లీకూతురు ఆత్మహత్య

Published Wed, Oct 22 2014 8:00 PM

mother, daughter fell into canal

కర్నూలు: కేసీ కెనాల్లోకి కూతురుతో సహా దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరి మృతదేహాలను వెలికితీశారు. తల్లీకూతురు మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో కేసును విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement