ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగుండేది: పల్లె | It would be nice to be in opposition - palle | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగుండేది: పల్లె

Aug 25 2014 1:39 AM | Updated on Jun 4 2019 5:04 PM

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగుండేది: పల్లె - Sakshi

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగుండేది: పల్లె

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగుండేదని, ఇప్పు డు అధికారం చేతిలో ఉన్నా రైతులకు న్యాయం చేయలేకపోతున్నామని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.

అనంతపురం:ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగుండేదని, ఇప్పు డు అధికారం చేతిలో ఉన్నా రైతులకు న్యాయం చేయలేకపోతున్నామని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో ఆయన మాట్లాడారు. డీడీలు చెల్లించి ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వలేకపోతున్నామన్నారు. దీనిపై సమాధానం చెప్పే పరిస్థితి లేక గ్రామాల్లోకి వె ళ్లాలంటేనే ఇబ్బందిగా మారిందన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement