వడదెబ్బతో ఉపాధి కూలి మృతి | Employment worker killed with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి కూలి మృతి

Apr 22 2016 10:59 AM | Updated on Sep 3 2017 10:31 PM

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఊరగాంలో ఉపాధి కూలీ వడదెబ్బతో చనిపోయాడు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఊరగాంలో ఉపాధి కూలీ వడదెబ్బతో చనిపోయాడు. గ్రామానికి చెందిన తెల్ల మథేను(55) శుక్రవారం ఉదయం గ్రామ చెరువులో జరిగే ఉపాధి పనులకు వెళ్లాడు. పది గంటల సమయంలో వేడిగాలులు, ఎండతీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురైన మథేను అక్కడికక్కడే చనిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement