మూడ్రోజుల క్రితమే కాంగ్రెస్కు రాజీనామా | botsa satyanarayana sent his resignation letter to sonia gandhi threedays back | Sakshi
Sakshi News home page

మూడ్రోజుల క్రితమే కాంగ్రెస్కు రాజీనామా

Jun 5 2015 9:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

మూడ్రోజుల క్రితమే కాంగ్రెస్కు రాజీనామా - Sakshi

మూడ్రోజుల క్రితమే కాంగ్రెస్కు రాజీనామా

సస్పెన్షన్ వేటుకు గురైన ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మూడు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

హైదరాబాద్ : సస్పెన్షన్ వేటుకు గురైన ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మూడు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి కూడా బొత్స సత్యనారాయణ తన రాజీనామా విషయాన్ని తెలియచేశారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ  బొత్సను కాంగ్రెస్‌ అధిష్టానం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.


 

Advertisement
 
Advertisement
Advertisement