వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు | acb rides on motor vehicle inspector in gajuwaka | Sakshi
Sakshi News home page

వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు

Nov 17 2015 10:45 AM | Updated on Aug 17 2018 12:56 PM

విశాఖ పట్నం, గాజువాక ఆర్టీవో కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నరమేష్ ఇంటిపై మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

అల్లీపురం: విశాఖ పట్నం, గాజువాక ఆర్టీవో కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నరమేష్ ఇంటిపై మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో రమేశ్‌కు సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. విశాఖపట్నంలోని సీతమ్మధార, మురళీనగర్ ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement