ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై  సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్‌ | Sejal Moves To CBI Against MLA Durgam Chinnaiah | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై  సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్‌

Jun 12 2023 4:19 PM | Updated on Mar 21 2024 8:06 PM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన శేజల్‌ అనే యువతి.. ఈసారి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆశ్రయించింది. దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేయాలని సీబీఐని కోరింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement