స్టెప్పులేసి అక్కడున్న వారిని అలరించాడు

ఒక్క ఫోటో లేదా ఒక్క వీడియో చాలూ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోడానికి. పాకిస్థాన్‌కు చెందిన ఓ కుర్రాడు కూడా ఇప్పుడు అలాంటి పనే చేసి హాట్‌ టాపిక్‌గా మారిపోయాడు. 6.8 మిలియన్‌పైగా వ్యూవ్స్‌తో ఆ వీడియో దూసుకుపోతోంది.అతను చేసిన పని అలాంటిది మరి... 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top