పవన్కు టీడీపీకి దూరం పెరుగుతోందా? | pawankalyan tweets his loyalty to a political party | Sakshi
Sakshi News home page

Aug 22 2015 4:13 PM | Updated on Mar 22 2024 10:40 AM

భూసేకరణ అంశంపై టీడీపీ, జనసేన అధ్యక్షుడు సినీనటుడు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ మరో ట్విట్ చేశారు. దేశ ప్రయోజనాలను పరిరక్షించే పార్టీకి మద్దతు పలకడం ధర్మమని, ఎప్పుడైతే ఆ పార్టీ విధానాలు, చర్యలు, దేశానికి నష్టం కలిగిస్తాయో వారికి మద్దతు తెలపడం నేరంతో సమానమని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలాని మాటలను పవన్... పై విధంగా తన ట్విట్లో ప్రస్తావించారు.

Advertisement
 
Advertisement
Advertisement