ఈ ఏడాది అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా కోహ్లి | Virat kohli gets 19th test ton | Sakshi
Sakshi News home page

Nov 26 2017 11:22 AM | Updated on Mar 20 2024 12:03 PM

అన్ని ఫార్మట్లలో కలిపి అలవోకగా 50 శతకాలు సాధించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో శతకం సాధించాడు. శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్ట్‌ భారత తొలి ఇన్నింగ్స్‌ మూడు రోజు ఆటలో 130 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్‌లో 19వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement