ఎస్పీకి ఎమ్మెల్యే బెదిరింపులు..!

ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ బాజ్‌పాయి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలహాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఎస్పీపై బెదిరింపులకు దిగారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top