వైరల్‌: మహిళ వేలుకొరికేసిన షార్క్‌!

 సముద్రంలో స్నేహితులతో బోటులో విహరిస్తూ ఆస్వాదిస్తున్న ఓ మహిళకు అనుకోకుండా ఓ షాకింగ్‌ ఘటన ఎదురైంది. పడవ వెనుకాల నిల్చోని సముద్రపు అలలతో ఆడుకుంటుండగా.. ఓ షార్క్‌ ఆమెపై దాడి చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top