పల్లె రఘునాథ రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దు | TDP Facing Internal Disputes In AP Over Elections 2019 | Sakshi
Sakshi News home page

పల్లె రఘునాథ రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దు

Mar 12 2019 6:48 PM | Updated on Mar 22 2024 11:29 AM

పుట్టపర్తి నియోజకర్గ వడ్డెర సామాజిక వర్గ నాయకులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం సీఎం నివాసం వద్ద ఆందోళనలు చేపట్టారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మల్లెల జయరాంకు టికెట్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తిరుమల వెంకన్న సాక్షిగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఆ తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement