టీడీపీ ఎమ్మెల్యే తీరుతో కాంట్రాక్టర్లు బెంబేలు

అడిగినంత కమీషన్లు చెల్లించలేదనే ఆగ్రహంతో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బిల్లులు మంజూరు కాకుండా అడ్డుకోవడంతోపాటు తనపై తప్పుడు కేసులు బనాయించి పోలీసుల ద్వారా వేధిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ ఆరోపించారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top