లోకేశ్‌కు విద్యార్థి సంఘాల సెగ | Student Unions Stop Minister Lokesh Convoy In Kurnool | Sakshi
Sakshi News home page

Jul 9 2018 7:18 PM | Updated on Mar 20 2024 3:21 PM

మెడికల్ కౌన్సిలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కర్నూలు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వద్ద నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను  విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement