చంద్రబాబును ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది | Roja Fires On Chandrababu Naidu In Election Campaign At Chittoor District Puttur | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది

Mar 29 2019 5:57 PM | Updated on Mar 21 2024 10:58 AM

రైతులకు కరువు రావాలంటే చంద్రబాబు రావాలి.. ఎరువు కావాలంటే జగన్‌ రావాలని వైఎస్సార్‌సీపీ నగరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆర్కే రోజా స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రోజా ప్రసంగిస్తూ.. చంద్రబాబును ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement