చైనాకు చెందిన ఓ వ్యక్తి ముక్కు నుంచి వారం రోజులుగా తరచు రక్తం కారుతుండటంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతని సమస్య విని ఆశ్చర్యం వ్యక్తం చేసిన డాక్టర్‌కు అలా జరగడానికి గల కారణం అంతుపట్టలేదు. కొన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అతని ముక్కు కుడి వైపు రంధ్రంలో రక్తం పీల్చే జలగ ఉందని గుర్తించి షాక్ తిన్నాడు.
Jun 11 2018 12:32 PM | Updated on Mar 21 2024 5:17 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement