నటన నేర్పుతానని చెప్పి యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచక గురువు. యువతులను గదిలో బంధించి వారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ కీచక గురువు వేధింపులు భరించలేక యువతులు మీడియాను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Apr 17 2019 7:04 PM | Updated on Mar 22 2024 11:17 AM