ఏపీ బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌ | Sakshi
Sakshi News home page

ఏపీ బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

Published Thu, Mar 8 2018 1:35 PM

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19కిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం ఏపీ శాసనసభలో ఉదయం11.30గంటలకు బడ్జెట్‌ ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు.

Advertisement
Advertisement