పోలవరం జిల్లా వాసులకు తప్పని డోలీ మోతలు | Tribal People Facing Problems With Doli | Sakshi
Sakshi News home page

పోలవరం జిల్లా వాసులకు తప్పని డోలీ మోతలు

Jul 6 2026 10:44 PM | Updated on Jul 6 2026 10:44 PM

కూనవరం మండలం, కొత్త కర్మానుకొండ కొండరెడ్డి గిరిజన గ్రామానికి చెందిన సూట్రు సమ్మక్క ప్రియ అనే యువతికి పాము కాటు బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో కొండల మీద నుండి కూటూరు పీహెచ్‌సీకి దాదాపు 7 కి.మీ డోలీలో తీసుకొచ్చిన బంధువులు ఇంకెన్నాళ్లు గిరిజన బిడ్డలకు ఈ డోలీ మోతలు నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement