నటి యామి గౌతమ్‌ పోల్‌ డాన్స్‌

యామి గౌతమ్‌ సోషల్‌ మీడియాకు కామెంట్ల ప్రవాహం పెరిగిపోయిందంట. అభిమానులైతే యామిని పొగడ్తలతో ముంచేతుత్తున్నారంట. ఇంతకూ ఈ భామ చేసిన అంత గొప్ప పని ఏంటి అనుకుంటున్నారా. మరేం లేదు.. ఈ కాబిల్‌ భామ జిమ్‌లో కష్టపడుతుండగా తీసిన వీడియోనొకదాన్ని తన సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. యామికున్న ఫిట్‌నెస్‌ పిచ్చి అభిమానులందరికి తెలిసిందే. ఫిట్‌నెస్‌ ప్రాక్టీస్‌లో భాగంగా ఈ ముద్దుగుమ్మ పోల్‌ డాన్స్‌ను నేర్చుకుంటుంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top