సమ్మోహనం ట్రైలర్‌ రిలీజ్‌

 సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సమ్మోహనం ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. కామెడీ, ప్రేమ, ఎమోషన్స్‌తో కూడుకున్న ఈ ట్రైలర్‌లో సుధీర్‌బాబు, హీరోయిన్‌ అదితీ రావు అందంగా కనిపించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top