మిష్టర్ సీ.. షర్ట్ లేకుండా లొకేషన్‌లో వర్కౌట్లు చేసేస్తున్నాడట. ఇంతకీ మిష్టర్ సీ అంటే తెలుసుగా.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీని ముద్దుగా మిష్టర్ సీ అంటుంటారు. వినయ విధేయ రామ సినిమాలోని యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో చెర్రీ వర్కౌట్లు చేస్తున్న వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Jan 6 2019 5:02 PM | Updated on Mar 20 2024 3:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement