సైనా నెహ్వాల్ మరో సంచలనం | Sakshi
Sakshi News home page

సైనా నెహ్వాల్ మరో సంచలనం

Published Sat, Aug 15 2015 7:52 PM

తెలుగుతేజం సైనా నెహ్వాల్ మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో హైదరాబాదీ తొలిసారి ఫైనల్కు దూసుకెళ్లింది. స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచింది.

Advertisement
Advertisement