విమానంలో మ్యూజిక్‌ వింటుంటే.. మంటలు | Woman Suffers Burns as Headphones Catch Fire During Flight to Australia | Sakshi
Sakshi News home page

Mar 15 2017 3:07 PM | Updated on Mar 21 2024 8:52 PM

విమానంలో మ్యూజిక్‌ వింటున్న ఓ మహిళ తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనా రాజధాని బీజింగ్‌ నుంచి ఆస్ట్రేలియా వెళ్లే విమానంలో ఎక్కిన ఓ మహిళ బ్యాటరీతో నడిచే హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని మ్యూజిక్‌ వింటోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement