యూపీలో గెలుపు ఎవరిదంటే ? | Uttar Pradesh victory to BJP itself | Sakshi
Sakshi News home page

Jan 5 2017 6:50 AM | Updated on Mar 21 2024 10:56 AM

కీలకమైన యూపీలో బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండియాటుడే సర్వే వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు జరిపిన ఈ సర్వేలలో ప్రజలు నోట్లరద్దు ప్రభావం తమపై లేదని చెప్పారు. నోట్ల రద్దుకు ముందు 31 శాతం మంది బీజేపీపై సానుకూలత వ్యక్తం చేయగా.. డిసెంబర్‌లో ఈ సంఖ్య 33 శాతానికి పెరిగింది. ఈ లెక్క ప్రకారం 403 సీట్లున్న అసెంబ్లీలో కమలదళానికి 206–216 సీట్లు రావొచ్చని అంచనా. అధికార సమాజ్‌వాదీ పార్టీ 26 శాతం ఓట్లతో (92–97 శాతం) రెండో స్థానంలో మాయావతి బీఎస్పీకి 79–85 సీట్లు రావొచ్చని సర్వే తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement