మళ్లీ ఆస్పత్రికి సోనియా | Sonia gandhi once again admitted in hospital | Sakshi
Sakshi News home page

Nov 29 2016 3:10 PM | Updated on Mar 21 2024 9:02 PM

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అనారోగ్యం కారణంగా ఆమెను సర్‌ గంగారాం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే, అందుకు కారణం ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. గతంలో కేన్సర్ బారిన పడిన సోనియా.. అమెరికాలో చికిత్స తీసుకున్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement