వైద్యవిద్యార్థిని సుస్మిత సురక్షితం | missed-medical-student-safe-in-hyderabad | Sakshi
Sakshi News home page

Jun 20 2015 9:07 AM | Updated on Mar 20 2024 3:45 PM

శుక్రవారం కిడ్నాప్‌కు గురైన వైద్య విద్యార్థిని సుస్మిత క్షేమంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఒక దేవాలయంలో తాను ఉన్నట్లు శనివారం ఉదయం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు సమాచారం అందించింది. అయితే, శుక్రవారం రాత్రి అదే విద్యార్థిని తన స్నేహితురాలు సాధనరెడ్డికి ప్రమాదంలో ఉన్నానని, తనను ఎవరో కిడ్నాప్ చేశారని మెసేజ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement