సీసీఐ గోడౌన్‌లో అగ్నిప్రమాదం | Major fire breaks out in CCI godown | Sakshi
Sakshi News home page

Jun 29 2015 7:53 AM | Updated on Mar 21 2024 7:54 PM

సీసీఐ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి కోట్ల విలువైన పత్తిబేళ్లు దగ్ధమైన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. మొత్తం ఆరు పెద్ద గోడౌన్లలో కాటన్ కార్పొరేషన్‌కు చెందిన 93 వేల పత్తి బేళ్లు నిల్వ ఉంచారు. ఒకటో నంబర్ గోడౌన్‌లో మూడు బ్లాకుల్లో దాదాపు 15 వేల పత్తిబేళ్లు నిల్వ ఉంచారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement