నేడు జీఎస్‌ఎల్‌వీ డీ6 కౌంట్‌డౌన్ | Isro Says Countdown for GSAT-6 Launch to Start Wednesday | Sakshi
Sakshi News home page

Aug 26 2015 8:33 AM | Updated on Mar 20 2024 1:06 PM

ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం ప్రయోగించనున్న జీఎస్‌ఎవీ డీ6కు మంగళవారం మధ్యాహ్నం 11.52 నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయోజనిక్ దశతో రెండోసారి చేస్తున్న ప్రయోగం ఇది. కౌంట్‌డౌన్ ప్రారంభమైన 29 గంటల అనంతరం గురువారం సాయంత్రం 4.52 గంటలకు ప్రయోగం నిర్వహించేందుకు లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement