రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ | Governor Narasimhan Conducts Praja Darbar at Raj Bhavan | Sakshi
Sakshi News home page

Oct 30 2016 2:04 PM | Updated on Mar 22 2024 11:04 AM

దీపావళి సందర్భంగా ఆదివారం రాజ్ భవన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా దర్బార్‌లో భాగంగా గవర్నర్‌ సాధారణ ప్రజలను కలిశారు.

Advertisement
 
Advertisement
Advertisement