ఆ అమ్మాయికి.. ఈ అబ్బాయి దొరికితే ఒ(ప)ట్టు | Boy runs for his life from 5-year-old girl in wrestling match | Sakshi
Sakshi News home page

Mar 6 2017 11:46 AM | Updated on Mar 22 2024 11:05 AM

అమెరికాలోని ఒహియోలో ఇద్దరు చిన్నారుల మధ్య జరిగిన రెజ్లంగ్ మ్యాచ్ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో తమాషాగా, సరదాగా, ఆసక్తికరంగా ఉంది. ఐజయ్య లినెబెర్రీ అనే నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్ల అమ్మాయి మధ్య కుస్తీ పోటీ నిర్వహించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement