పాక్‌తో పదిరోజులు.. చైనాతో 15రోజుల యుద్ధం! | Be ready for war, IAF chief to commanders | Sakshi
Sakshi News home page

May 1 2017 7:43 AM | Updated on Mar 21 2024 8:11 PM

మిలిటరీ అవసరాలు శరవేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పాకిస్థాన్‌తో 10 రోజుల యుద్ధం, చైనాతో 15రోజుల యుద్ధం చేసేందుకు వీలుగా సర్వసన్నద్ధంగా ఉండాలని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) తన కమాండర్లను ఆదేశించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement