ఇక రవాణా సేవలకూ ‘ఆధార’మే! | Aadhar integration also to the transportation services | Sakshi
Sakshi News home page

Aug 23 2017 6:43 AM | Updated on Mar 21 2024 8:58 AM

మీ వాహనం రిజిస్ట్రేషన్‌ కావాలా.. యాజమాన్యం మార్పు జరగాలా.. డ్రైవింగ్‌ లైసెన్సు కావాలా.. అయితే ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. తమ పరిధిలోని అన్ని సేవలను ఆధార్‌తో అనుసంధానిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచే ఇది అమల్లోకి వస్తోంది. అంటే ఇక నుంచి ఆధార్‌కార్డు ఉంటేనే రవాణా శాఖ సేవలు పొందే అవకాశం ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement