ఈ ఏడాది చందనోత్సవం అద్భుతంగా జరిగిందని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కొనియాడారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది జరిగిన లోటుపాట్లను సరిదిద్దుకుని ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందన్నారు. పూర్తిగా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ ఈ సారి చందనోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కూడా సింహాచలం క్షేత్రానికి వెళ్లే రోడ్లను వెడల్పు చేయడం చాలా అభినందనీయమన్నారు. దాదాపు 50 ఏళ్లుగా విస్తరణ జరగని రోడ్లను వెడల్పు చేసి, సింహాచలం క్షేత్రానికి వెళ్లే మార్గానికి నూతన శోభ చేకూర్చారన్నారు. దేవదాయశాఖ కమిషనర్, కలెక్టర్, దేవస్థానం ఈవోను అభినందించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ ఏడాది ఆర్థికంగా, ఆయా రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరంగా, అన్నిరకాలుగా బాగుండాలని స్వామిని కోరుకున్నానని తెలిపారు.
అద్భుతంగా చందనోత్సవం: స్వరూపానందేంద్ర సరస్వతి
Published Sat, May 11 2024 9:00 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
రామయ్యకు ముత్తంగి అలంకరణ
చిననందిపల్లి దేవస్థానం భూముల కౌలు వేలం వాయిదా
గ్యాస్ సిలిండర్ల వ్యాన్ బోల్తా
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
సిరులతల్లికి అష్టదళ పద్మారాధన నేడు
ఓపెన్ పరీక్షలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
నేత్ర పర్వంగా అప్పన్న నిత్యకల్యాణం
బురదలో నిలిచిపోయిన బస్సు
గాలివానకు తెగిపడిన విద్యుత్ వైర్లు
ఆర్మీ స్పోర్ట్స్ స్కూల్‌కు నక్కపల్లి విద్యార్థి
తప్పక చదవండి
- ఉత్తర ప్రదేశ్‌లో ఆశ్చర్యకర ఫలితాలు.. ముందంజలో ఇండియా కూటమి
- ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి
- Rajasthan: జీరో నుంచి హీరోగా కాంగ్రెస్?
- ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రజలకు సేవ చేస్తాను: తమిళిసై
- ఇజ్రాయెల్‌పై అడ్డుకట్టకు ఖతార్‌తో జోబైడెన్ భేటీ
- కంటోన్మెంట్ ఫలితంపై ఉత్కంఠ.. బీఆర్ఎస్ పట్టు నిలిచేనా?
- మొదలైన కౌంటింగ్.. బీజేపీ ఖాతాలోనే తొలి విజయం
- గెలిచేది మేమే.. ‘హైదరాబాద్’కు న్యాయం చేస్తాం : మాధవీలత
Advertisement