రెప్కో బ్యాంక్‌ ఆకర్షణీయ పథకాలు | Sakshi
Sakshi News home page

రెప్కో బ్యాంక్‌ ఆకర్షణీయ పథకాలు

Published Sun, Nov 12 2023 12:34 AM

-

తాటిచెట్లపాలెం : భారత ప్రభుత్వ సంస్థ రెప్కో బ్యాంక్‌ దీపావళి సందర్భంగా తమ ఖాతాదారులకు పలు ప్రత్యేక పథకాలను ప్రకటించింది. ఈ మేరకు ఎన్‌ఏడీ బ్రాంచ్‌ చీఫ్‌ మేనేజర్‌ జె. రవి ఒక ప్రకటన ద్వారా వివరాలు తెలిపారు. దీపావళిని పురస్కరించుకుని ‘రెప్కో 400’, చిన్నారుల కోసం 3–5 సంవత్సరాల వ్యవధి గల పఽథకాలలో పెట్టుబడి పెట్టి ఆకర్షణీయ, అత్యధిక వడ్డీ పొందగలరని తెలియజేశారు. మరిన్ని వివరాలకు శాంతినగర్‌లో గల బ్రాంచిలో స్వయంగా లేదా 0891–2702641/94907 37965 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

Advertisement
Advertisement