TS: నూతన సంవత్సరం ప్రగతికి బాటలు వేయాలి: సీఎం కేసీఆర్‌ | Telangana CM KCR New Year Wishes To People | Sakshi
Sakshi News home page

Telangana: ప్రజలకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1 2023 7:40 AM | Updated on Jan 1 2023 4:02 PM

Telangana CM KCR New Year Wishes To People - Sakshi

హైదరాబాద్‌: నూతన సంవత్సరం 2023 సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.  గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవ డం ద్వారానే నూతనత్వం వస్తుంది.

ఎన్నో అవాంతరాలు, వివక్షను ఎదుర్కొంటూ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అందరికీ ఆదర్శం. సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రారి్థస్తున్నా. నూతన సంవత్సరం అన్ని 
రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలి.    
– ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
చదవండి: ఇదేమైనా బాహుబలి సినిమానా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement