రోడ్డుపై ఐదు నెలల పిండం   | Five Month Fetus Found On Road In Hyderabad | Sakshi
Sakshi News home page

రోడ్డుపై ఐదు నెలల పిండం  

Dec 24 2021 9:26 AM | Updated on Dec 24 2021 9:33 AM

Five Month Fetus Found On Road In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అల్వాల్‌: నడి వీధిలో ఐదు నెలల పిండం పడేసిన ఘటన మచ్చబొల్లారం అంజనపూరి కాలనీలో గురువారం వెలుగు చూసింది. అంజనపురి కాలనీలోని రహదారి పక్కన పడిఉన్న పిండాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. రాత్రి సమయంలో వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement