HYD: మదీనాలో భారీ అగ్ని ప్రమాదం | Massive Fire Breaks Out At Cloth Store In Hyderabad Old City Madina, 8 Fire Engines Deployed | Sakshi
Sakshi News home page

HYD: మదీనాలో భారీ అగ్ని ప్రమాదం

May 21 2026 10:53 AM | Updated on May 21 2026 12:37 PM

Fire Accident At Old City Madina Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మదీనాలోని ఎస్‌వైజే వస్త్ర దుకాణంలో గురువారం ఉదయం మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు చెలరేగిన కాంప్లెక్స్‌లో వందకు పైగా దుకాణాలు ఉండటంతో ఆందోళన నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement